సంపుటి 1
వ్యవస్థ లేదా
జీవావరణ వ్యవస్థ
ప్రపంచాన్ని మార్చడానికి రూపకర్త అయిన యేసు ప్రణాళిక
సంపుటి 1 పరలోక జీవంలో జీవించే జీవావరణ వ్యవస్థకు ఒక పరిచయం — యేసు జీవించినట్లుగా, మనమందరం జీవించాలని ఆయన ఉద్దేశించినట్లుగా. భూమిపై ఉన్న జనాంగాలకు తన మహిమను, జ్ఞానాన్ని కనుపరచడమే ఆయన ఉద్దేశం… అప్పుడు అంతం వస్తుంది.